భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సహంగా జరుపుకున్నారు. జాతీయజెండాను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎగురవేశారు. జేసీ స్వర్ణలత, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జయశంకర్ జిల్లాలో ఘనంగా జెండా పండుగ - కలెక్టరేట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
జయశంకర్ జిల్లాలో ఘనంగా జెండా పండుగ