జిల్లా అభివృద్ధి కోసం 50 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కోటి 39 లక్షలతో హోమ్‌లెస్ భవనం - కోటి 39 లక్షలతో హోమ్‌లెస్ భవనం
జయశంకర్ భూపాలపల్లిలో కోటి 39 లక్షలతో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి శంకుస్థాపన చేశారు.
కోటి 39 లక్షలతో హోమ్‌లెస్ భవనం
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?