జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. నిండిన చెరువులు - జయశంకర్ భూపాలపల్లిలో విస్తారంగ వర్షాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 11 మండలాల్లోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. నిండిన చెరువులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా వర్షం విస్తారంగా కురిసింది. ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో... భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల,టేకుమాట్ల, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవ్పూర్, ముత్తారం, మలహల్ రావు, పాలిమల మండలాలలో వర్షాలు కురిశాయి. వర్షం ఎక్కువగా కురవడం వల్ల చెరువులు నిండుతున్నాయి.