తెలంగాణ

telangana

సింగరేణి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్యాలయంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు.

By

Published : Dec 23, 2019, 12:14 PM IST

Published : Dec 23, 2019, 12:14 PM IST

flag hoisting at bhupalapally on singareni formation day
సింగరేణి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని సింగరేణి కార్యాలయంలో జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ నిరీక్షన్ రాజ్​ సింగరేణి క్రీడా మైదానంలో జెండాను ఆవిష్కరించారు. సాయంత్రం ఉత్తమ ఉద్యోగులు, ఆటల పోటీల్లో విజేతలకు జీఎం బహుమతులు అందించనున్నారు.

సింగరేణి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details