జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు వద్ద బాతులు కనువిందు చేశాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చల్లదనం కోసం చెరువు నీటి అలలపై ఆడుకుంటూ సేదతీరాయి. ఒకేసారి బాతులన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్డు వెంట వెళ్లే వారిని ఆకట్టుకున్నాయి.
బాతుల సరదా..బాటసారుల ఫిదా.. - ghanapur
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం చెరువు వద్ద ఒకేసారి కొన్ని వందల బాతులు తిరుగుతూ కనువిందు చేశాయి. ఎండలకు తట్టుకోలేక నీటిలో గుంపుగా వెళ్లి ఆడుకుంటూ కనిపించాయి.
బాతుల సరదా..బాటసారుల ఫిదా..