కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దర్శించుకున్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రారంభం అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.
కాళేశ్వర ఆలయంలో ఫడణవీస్ ప్రత్యేక పూజలు - fadnavis
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కాళేశ్వరం ఆలయం దర్శించుకున్నారు. మేడిగడ్డ నుంచి నేరుగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫడణవీస్ ప్రత్యేక పూజలు