తెలంగాణ

telangana

ETV Bharat / state

నీట్​లో భూపాల్లిపల్లి జిల్లా వాసికి 55వ ర్యాంకు - bhupalapalli

పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థికి 2019 నీట్​లో 55వ ర్యాంకు దక్కింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కుశ్వంత్​ వైద్యుడై వాళ్ల అమ్మను బాగా చూసుకోవాలని తెలిపాడు.

భూపాల్లిపల్లి జిల్లా వాసికి 55వ ర్యాంకు

By

Published : Jun 6, 2019, 10:17 AM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఎంపటి కుశ్వంత్​కు 2019 నీట్​లో 55వ ర్యాంకు వచ్చింది. అలాగే ఏపీ ఎంసెట్లో పదో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్​ శ్రీ చైతన్య జూనియర్​ కళాశాలతో 982 మార్కులతో ఇంటర్​ పూర్తి చేశాడు​. పేద కుటుంబమైన కుశ్వంత్​కు తండ్రి లేడు. కూలిపని చేస్తూ వాళ్ల అమ్మ కుశ్వంత్​.. తన సోదరుడు శ్రీకర్​ను చదివిస్తోంది. తాను ఏం సాధించినా... ఆ విజయం అమ్మకే దక్కుతుందని కుశ్వంత్​ తెలిపాడు. న్యూరో సర్జన్​ వైద్యుడై అమ్మను దర్జాగా చూసుకోవాలని ఆకాంక్షించాడు.

భూపాల్లిపల్లి జిల్లా వాసికి 55వ ర్యాంకు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details