తెలంగాణ

telangana

ETV Bharat / state

భూపాలపల్లి జిల్లాలో మరో కరోనా పాజిటివ్​ - భూపాలపల్లిలో మరో కరోనా పాజిటివ్​

భూపాలపల్లి జిల్లాలో మరో కొవిడ్​-19 పాజిటివ్​ కేసు నమోదైంది. మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారి నివేదికల్లో ఓ వ్యక్తి నుంచి కూతురుకు వచ్చింది. తాజాగా కూమార్తె నుంచి అతని భార్యకు పాజిటివ్‌ వచ్చినట్లు డీఎంహెచ్‌వో గోపాలరావు ఆదివారం రాత్రి వెల్లడించారు.

Another corona positive in Bhupalpally district
భూపాలపల్లి జిల్లాలో మరో కరోనా పాజిటివ్​

By

Published : Apr 13, 2020, 12:46 PM IST

భూపాలపల్లి జిల్లాలో ఇంకో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డీఎంహెచ్‌వో గోపాలరావు ఆదివారం రాత్రి తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి నుంచి కూతురుకు ఇదివరకే వైరస్‌ సోకింది. ఆదివారం వచ్చిన నివేదికల్లో అతని భార్యకు పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. 40 నమూనాలను పంపగా ఒకరికి పాజిటివ్‌, 39 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details