తెలంగాణ

telangana

ETV Bharat / state

రేగొండ మండలంలో అగ్రిమాల్ ప్రారంభోత్సవం - ఎంపీ బండ ప్రకాష్​

భూపాలపల్లి జిల్లా చెన్నపూర్​లో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్​, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పర్యటించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన అగ్రిమాల్​ను ప్రారంభించారు.

రేగొండ మండలంలో అగ్రిమాల్ ప్రారంభోత్సవం

By

Published : May 26, 2019, 7:15 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నపూర్​లో అగ్రిమాల్​ ప్రారంభోత్సవం జరిగింది. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు పాపయ్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్​ ప్రభుత్వం అనుక్షణం కృషిచేస్తోందని ఎంపీ బండ ప్రకాష్​ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల పరిస్థితులపై నిత్యం అధ్యయనం చేసి రైతులను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

రేగొండ మండలంలో అగ్రిమాల్ ప్రారంభోత్సవం

ABOUT THE AUTHOR

...view details