జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్ధులు ఆసక్తితో ముందుకు కదిలారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.
ఎండతీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్ - elections
జనగామ జిల్లాల్లో మొదటి విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
మందకొడిగా పోలింగ్
ఇవీ చూడండి: కేరళ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్