ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు చేయొద్దని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సీఐ రాజిరెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలో వాహన తనిఖీల్లో పాల్గొన్న సీఐ.. నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు.
నిబంధనలు పాటించని వాహనాలు సీజ్ - లాక్డౌన్ వేళ వాహనాల సీజ్
లాక్డౌన్ నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగొద్దని సూచిస్తున్నారు.

నిబంధనలు పాటించని వాహనాలు సీజ్
కిరాణ వర్తకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే నిర్వహించాలని సూచించారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ