ప్రపంచ మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి గురించి పలు కళాకారులు తమ పాటలతో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను ప్రజలకు అర్థమయ్యేలా తన పాటతో తెలియజేస్తున్నాడు జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు కృష్ణ.
గానంతో కరోనా కట్టడి సూచనలు - జనగామ తాజా వార్తలు
కరోనాపై అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలపై పలువురు కళాకారులు తమ గాత్రంలో అవగాహన కల్పిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన కళాకారుడు తన పాటతో కరోనా నివారణ చర్యలను వివరించాడు.
గానంతో కరోనా కట్టడి సూచనలు