స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో చిల్పూర్, జాఫర్ఘడ్, రఘునాథపల్లి, స్టేషన్ ఘనపూర్ మండలాల్లో స్థానిక ఎన్నికలు మూడో విడతలో జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామపత్రాల సమర్పణకు చివరి రోజు అయినందున పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి.
భారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు - naminations
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో స్టేషన్ ఘనపూర్, చిల్పూర్ జాఫర్ఘడ్, రఘునాథపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి.
భారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు