జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని బండనాగారంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడం వల్ల గ్రామాన్ని డీపీఓ సందర్శించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ఎవరూ బయటక రావొద్దని సూచించారు. ఎవరికైనా జ్వరం, జలుబు లాంటివి వస్తే... వెంటనే అధికారులకు తెలియజేయాలని చెప్పారు.
'గ్రామస్థులంతా హోం క్వారంటైన్లో ఉండాలి' - 'గ్రామస్థులంతా హోం క్వారంటైన్లో ఉండాలి'
జనగామ జిల్లా బండనాగారంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల ఉరి ప్రజలందరినీ హోం క్వారంటైన్ కావాలని సూచించారు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు.
'గ్రామస్థులంతా హోం క్వారంటైన్లో ఉండాలి'
అలాగే గ్రామంలో ప్రతి రోజూ హైడ్రో క్లోరిన్‌ను పిచికారీ చేయాలని, గ్రామంలో పారిశుద్ధ్య పనులను సక్రమంగా చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచికి సూచించారు.
ఇవీ చూడండి:నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?