తెలంగాణ

telangana

ETV Bharat / state

దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించండి: రాజయ్య - తెరాస

రానున్న రోజుల్లో సుమారు 60 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. చిల్పూర్​ మండలంలో చేపట్టిన ప్రచారంలో... పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించండి

By

Published : Mar 31, 2019, 1:03 PM IST

Updated : Mar 31, 2019, 3:22 PM IST

తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. చిల్పూర్​ మండలంలో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్​సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి కేంద్రంలో ముఖ్య పాత్ర పోషిస్తామన్నారు. కారు గుర్తుకు ఓటేసి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించండి

ఇవీ చూడండి:'ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రులు అవుతారు..?'
Last Updated : Mar 31, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details