జనగామ జిల్లా దేవరుప్పుల మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. రహదారులన్ని జలమయమయ్యాయి. సీతారాంపూర్కు వెళ్లే రహదారిపై నీరు నిలిచిపోడం వల్ల వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
దేవరుప్పులలో భారీ వర్షం - rain
తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండల వ్యాప్తంగా రెండు గంటలపాట భారీ వర్షం కురిసింది. వాన నీరు రోడ్డుపైకి రావడం వల్ల వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై నీరు