తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.14లక్షల గుట్కా పట్టివేత - pattiveta

గుట్కా, మట్కా, గంజాయి వంటి నిషేధిత సరకులు అమ్మితే చర్యలు తప్పవని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ హెచ్చరించారు.

గుట్కా

By

Published : Feb 10, 2019, 4:15 PM IST

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
గుట్కా రవాణా, విక్రయాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట పోలీసులు విక్రయ కేంద్రాలపై దాడులు చేసి రూ.14లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ రవాణా సాగుతుందని గుర్తించారు. నగర శివారు బండ్లగూడలో దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details