ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - corona effect
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం రాజవరంలో ఆటో డ్రైవర్లకు జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య హాజరై ఆటో డైవర్లకు నిత్యావసరాలు అందజేశారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని నేతలు సూచించారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ