ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ - distribute-clay-vinyl-figurines-for-free
వినాయకచవితి పురస్కరించుకుని జనగామలో 1500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
జనగామ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం సభ్యులు వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల కొంతమేరకు అయిన రసాయన విగ్రహాల వాడకం తగ్గుతుందని... ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.
TAGGED:
vo