జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో కాలువ నిర్మాణ పనులను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. నవాబుపేట్ జలాశయం నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు గోదావరి జలాలను తరలించే ఆ కాలువ గురించి అడిగి తెలుసుకున్నారు. కాలువ నిర్మాణ పనులను ఆలస్యం కాకుండా తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
'కాలువ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలి' - jangaon district today news
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో కాలువ నిర్మాణ పనులను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువ నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
'కాలువ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలి'