జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు.
బాలుర వసతి గృహం ప్రారంభించకపోవడం వల్ల ఆర్ఓసిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఫోన్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిల యోగ క్షేమాల గురించి వారితోనే నేరుగా ముచ్చటించారు.
'బీసీ బాలికల వసతి గృహం ప్రారంభం' - NEW BC RESIDENTIAL SCHOOL
ప్రభుత్వం నూతనంగా కేటాయించిన బీసీ బాలికల వసతి గృహాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ పట్టణంలో ప్రారంభించారు.
బీసీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన జనగామ ఎమ్మెల్యే
ఇవీ చూడండి : నేడు ఓపీ సేవలు నిలిపివేత