రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనగామలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డీసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డయల్ 100పై అవగాహన కల్పించారు.
మహిళల భద్రతపై అవగాహన సదస్సు - మహిళల భద్రతపై అవగాహన సదస్సు
మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనగామలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జనగామలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు
అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా ఆకతాయిలు వెంటపడితే వెంటనే 100కు డయల్ చేయాలని డీసీపీ సూచించారు. 5 నిమిషాల్లో పోలీసులు చేరుకుని రక్షణ కల్పిస్తారని తెలిపారు.
ఇవీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి