జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన చోలేశ్వర్... రాఖీ పౌర్ణమి సందర్భంగా చాక్పీస్పై అన్నచెల్లలి చిత్రాన్ని చెక్కాడు. రాఖీ పౌర్ణమి రోజునే స్వాతంత్య్ర దినోత్సవం రావడం వల్ల దేశభక్తి ఉట్టిపడేలా అదే చాక్పీస్పై జాతీయ జెండాను చెక్కాడు. చోలేశ్వర్ చెక్కిన చిత్రం ఆయన కళాత్మకతకు అద్దం పడుతుందని పలువురు అభినందిస్తున్నారు.
చాక్పీస్పై అన్న చెల్లెల అనుబంధం - younger-sisters-affiliation-on-chalk-piece
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సోదర, సోదరిమణుల ఆత్మీయతను చాటి చెప్పేలా గొల్లపల్లికి చెందిన చోలేశ్వర్ చాక్పీస్పై అన్న చెల్లెలి చిత్రాన్ని చెక్కాడు.
చాక్పీస్పై అన్న చెల్లెల అనుబంధం