తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి పూజలు - Varalakshmi

మెట్​పల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వరలక్ష్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వరలక్ష్మి పూజలు

By

Published : Aug 9, 2019, 2:49 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వరలక్ష్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. ఈ వ్రతంలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు అమ్మవారి సేవలో పాల్గొని తరించిపోయారు.

వరలక్ష్మి పూజలు

ABOUT THE AUTHOR

...view details