జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం మద్దతు తెలిపి వారితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మెట్పల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది.
మెట్పల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన
TAGGED:
tsrtc employees strike