మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జగిత్యాలలో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి హాజరై పురవీధుల్లో ర్యాలీగా వెళ్లి జగిత్యాల బస్టాండ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. ఉగ్రవాదం అంతమొందించేందుకు ఆమె కృషి చేశారని.. అదే ఉగ్రవాదం చేతిలో ప్రాణాలు అర్పించారని జీవన్‌రెడ్డి అన్నారు.
జగిత్యాలలో ఇందిరాగాంధీకి నివాళులు - జీవన్‌రెడ్డి
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో నివాళులర్పించారు. ఆమె దేశానికి చేసిని కృషిని కొనియాడారు.
జగిత్యాలలో ఇందిరాగాంధీకి నివాళులు