జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు యూరియా అవస్థలు తప్పటం లేదు. సారంగపూర్ మండల కేంద్రంలో ఉదయం 5 గంటలకే యూరియా కోసం రైతులు తరలివచ్చారు. పాసుపుస్తకాలు లైన్లో పెట్టి ఎదురుచూశారు. వర్షం కురుస్తున్నా.. యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజులుగా యూరియా దొరకక కర్షకులు అవస్థలు పడుతున్నారు.
యూరియా కోసం అన్నదాతల తిప్పలు - సారంగపూర్
యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లాలో సారంగపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళన నిర్వహించారు.
జగిత్యాల