తెలంగాణ

telangana

ETV Bharat / state

కొలువుదీరిన  మండల పరిషత్ నూతన పాలకవర్గాలు​

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్​ నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. 18 మండలాల్లో 215 మంది ఎంపీటీసీ, కో ఆప్షన్​ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న ఎంపీపీ

By

Published : Jul 4, 2019, 8:45 PM IST

జగిత్యాల జిల్లా 18 మండలాల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 18 మండలాల్లో 215 మంది మండల ప్రాదేశిక సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కుమార్​ హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీలు తమ మండలాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

కొలువుదీరిన మండల పరిషత్ నూతన పాలకవర్గాలు​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details