తెలంగాణ

telangana

ETV Bharat / state

అభ్యర్థుల నామినేషన్​కు హాజరైన తెరాస ఎమ్మెల్యే - jagityal

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ప్రాదేశిక ఎన్నికల రెండో విడత నామినేషన్ల​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజు కావడం వల్ల భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి.

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు

By

Published : Apr 28, 2019, 4:54 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో మండల పరిషత్​ కార్యాలయంలో చివరి రోజు కావడం వల్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థులకు మద్దతుగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు కార్యాలయానికి వచ్చారు. నియోజకవర్గంలో మొత్తం నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీలు, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెరాస అభ్యర్థులకు మద్దతుగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు

ABOUT THE AUTHOR

...view details