అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్.. తప్పిన ప్రమాదం - మెట్పల్లి
షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సులోని బ్యాటరీ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ విద్యుత్ తీగలను లాగేసి ప్రయాణికులను కాపాడాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటుచేసుకుంది.
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్
ఇవీ చూడండి: కాసేపట్లో లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టమ్