తెలంగాణ

telangana

ETV Bharat / state

11 వేల 111 వడలతో ప్రత్యేక పూజలు - hanuman

హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11,111 వడలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అన్నదానం చేశారు.

మూలవిరట్టుకు ప్రత్యేక పూజలు

By

Published : Apr 20, 2019, 6:03 PM IST

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరుట్లలో శ్రీ సత్య అభయాంజనేయ స్వామి ఆలయంలో మూలవిరట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాభిషేకం, లక్ష తమలపాకులతో అర్చన, 11,111 వడలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, అంజన్న స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మూలవిరట్టుకు ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details