లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ... జగిత్యాల చేపల మార్కెట్‌లో రద్దీ జాతరను తలపించింది. ఆదివారం కావటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు చేపలు కొనేందుకు ఎగబడ్డారు.
నిబంధనలు గాలికొదిలేసి చేపల కొనుగోళ్లు
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుంటే.. కొందరికి ఏమీ పట్టడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలు గాలికొదిలేసి జగిత్యాల మార్కెట్‌లో చేపల కోసం ఎగబడ్డారు. కనీస దూరం పాటించకుండా... మాస్కులు ధరించకుండా కొనుగోలు చేశారు.
నిబంధనలు గాలికొదిలేసి చేపలు కొనుగోళ్లు
కనీస దూరం పాటించకుండా.. మాస్క్‌లు ధరించకుడా కొనుగోలు చేయడం విస్మయాన్ని కల్గిస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి:-గృహ హింసపై ఫిర్యాదులపై వాట్సాప్ నంబర్