కాళేశ్వరం ఎత్తి పోతల పథకంలో భాగంగా ...జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంప్ హౌస్ మూడో పంపును ఇంజినీర్లు విజయవంతంగా డ్రైరన్ నిర్వహించారు. ఇప్పటివరకు మూడు పంపుల డ్రైరన్ పూర్తి కాగా... మిగిలిన 5 పంపుల డ్రై రన్ త్వరలోనే చేస్తామని అధికారులు తెలిపారు.
రాంపూర్ వద్ద మూడో పంపు డ్రైరన్ విజయవంతం - jagitial
జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న మూడో పంపు డ్రై రన్‌ని ఇంజినీర్లు విజయవంతంగా నిర్వహించారు.
రాంపూర్ వద్ద మూడో పంపు డ్రైరన్ విజయవంతం