తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురి క్షేత్రంలో దుర్గాదేవి, గాయత్రి, శివుడి విగ్రహ ప్రతిష్ఠ - gayatri

ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో దుర్గాదేవి, గాయత్రి, శివుడి విగ్రహాలను ప్రతిష్ఠాపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ధర్మపురి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠాపన

By

Published : Apr 27, 2019, 10:59 AM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో దుర్గాదేవి, గాయత్రి, శివుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రహోమం, పంచసూక్తహవనం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు వొజ్జల సీతారామ శర్మ, సూర్యకళ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ధర్మపురి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠాపన

ABOUT THE AUTHOR

...view details