తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2019, 7:56 PM IST

ETV Bharat / state

ప్రగతి భవన్ ముట్టడి.. కాంగ్రెస్ నాయకుల అరెస్టు

నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి, జగిత్యాలల్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రగతి భవన్ ముట్టడి.. కాంగ్రెస్ నాయకుల అరెస్టు

నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి, జగిత్యాలల్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రగతి భవన్ ముట్టడి.. కాంగ్రెస్ నాయకుల అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details