తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: జగదీశ్వర్​ గౌడ్​ - మెట్​పల్లి

ప్లాస్టిక్​ వాడకాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెట్​పల్లి పురపాలక కమిషనర్​ జగదీశ్వర్​ గౌడ్​ పేర్కొన్నారు.

ప్లాస్టిక్​ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: జగదీశ్వర్​ గౌడ్​

By

Published : Oct 12, 2019, 4:58 PM IST

ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెట్​పల్లి పురపాలక కమిషనర్​ జగదీశ్వర్​ గౌడ్​ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలో నిర్వహించిన ప్లాస్టిక్​ నివారణపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మీ సేవ నిర్వాహకులు నరేష్ తన సొంత ఖర్చులతో 200 జ్యూట్ బ్యాగులను తయారు చేసి కమిషనర్​కు అందించారు. జగదీశ్వర్​ రెడ్డి ఆ జనపనార సంచులను కార్యాలయ ఉద్యోగులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు అందించి ప్లాస్టిక్​పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్​ రహిత పట్టణ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

ప్లాస్టిక్​ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: జగదీశ్వర్​ గౌడ్​

ABOUT THE AUTHOR

...view details