రాష్ట్రంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జడ్పీటీసీకి ఇద్దరు, ఎంపీటీసీకి 48 నామ పత్రాలు దాఖలు చేశారు. డివిజన్ పరిధిలో 5 జడ్పీటీసీలు, 81 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
కోరుట్ల నియోజకవర్గంలో జోరుగా నామినేషన్లు - nomination
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు, వారి అనుచరులతో కార్యాలయాలు నిండిపోయాయి.
నామ పత్రాల దాఖలు