తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రైవేటు వాహనాలు - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల జరుపుతున్న సమ్మెతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జగిత్యాల జిల్లాలో ప్రైవేటు వాహనాలను నడుపుతున్నారు.

జిల్లావ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రైవేటు వాహనాలు

By

Published : Oct 5, 2019, 4:51 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు రవాణా ఇబ్బంది రాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వాహనాలను నడుపుతున్నట్లు జిల్లా మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ కిషన్​రావు తెలిపారు. ప్రైవేటు వాహనాలతో పాటు పలు పాఠశాలల వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేర్చారు. 263 ఆర్టీసీ బస్సులకు ప్రత్యామ్నాయంగా 70 ప్రైవేటు వాహనాలు, 129 పాఠశాల బస్సులను నడుపుతున్నట్లు ఎంవీఐ తెలిపారు.

జిల్లావ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రైవేటు వాహనాలు

ABOUT THE AUTHOR

...view details