రైతు సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: జీవన్‌రెడ్డి - ఈ టీవీ భారత్‌తో జీవన్ రెడ్డి ముఖాముఖి
ఆర్భాటాలే... తప్ప ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలపై జగిత్యాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. ధాన్యం కొనుగోళ్లలో... క్వింటాల్‌కు 5 కిలోల ధాన్యం కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు కొనుగోళ్లు, రుణమాఫీని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు జీవన్ రెడ్డి.
రైతు సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: జీవన్‌రెడ్డి