కరోనా వైరస్ సోకిన వారికి ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందిస్తున్న వైద్యసిబ్బందిని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి జగిత్యాలలో ఘనంగా సన్మానించారు.. జగిత్యాల ఖిలాగడ్డ ప్రాథమిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వైద్య సిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - covid-19
ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యసిబ్బందిని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభినందించారు. జగిత్యాల ఖిలాగడ్డ ప్రాథమిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైద్యసిబ్బందిని సన్మానించారు.
వైద్య సిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కరోనా వ్యాధి బారిన పడిన వారు ఆందోళన చెందరాదని, క్వారంటైన్‌లో ఉండాలని జీవన్‌రెడ్డి సూచించారు. వారి ప్రాణాలకు తెగించి వైద్యులు వైద్యసేవలు అందించటం అభినందనీయమన్నారు.
.
ఇవీ చూడండి: కేసీఆర్‌కు ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక లావాదేవీలే ముఖ్యం : భట్టి