మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనం లైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.
అయ్యప్ప ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు - korutla mla
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శబరిమల మకరజ్యోతి దర్శనం లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హాజరయ్యారు.
ఘనంగా మకరజ్యోతి దర్శనం వేడుకలు
స్వామివారి ఆభరణాలను ఎమ్మెల్యే.. పురవీధుల గుండా మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో సమర్పించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఇదీ చదవండి:ఖమ్మంలో మకరజ్యోతి దర్శనం.. భక్తుల కోలాహలం
Last Updated : Jan 15, 2021, 10:43 AM IST