జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెంచిన ఆసరా పింఛన్ల పత్రాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని.. ఇందుకోసం రూ.14 వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొంత మంది కేంద్ర ప్రభుత్వమే పింఛను సొమ్ము చెల్లిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం కేవలం రూ.200కోట్లును మాత్రమే చెల్లిస్తుందన్నారు.
అలాంటి వారి మాటలను నమ్మొద్దు: మంత్రి కొప్పుల - pensions
జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెంచిన ఆసరా పింఛన్ల పత్రాలను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.14 వేల కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
అలాంటి వారి మాటలను నమ్మొద్దు: మంత్రి కొప్పుల