తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో ముస్లిం మహిళల రంజాన్‌ వేడుకలు

చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల ముస్లిం మహిళలు రంజాన్​ను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

By

Published : Jun 5, 2019, 12:44 PM IST

మహిళల రంజాన్‌ వేడుకలు

జగిత్యాలలో ముస్లిం మహిళలు రంజాన్‌ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఎల్‌ గార్డెన్‌ సమీపంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మసీద్​లో దాదాపు 500 మంది ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందోత్సవాల మధ్య పండగను జరుపుకున్నారు.

మహిళల రంజాన్‌ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details