తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ తీగలు తగలి లారీ దగ్ధం

విద్యుత్​ తీగలు తగిలి గోని సంచులతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో లారీ పూర్తిగా కాలిపోయింది.

తీగలు తగిలి దగ్ధమైన లారీ

By

Published : Apr 20, 2019, 6:01 PM IST

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేట్​ సమీపంలో విద్యుత్​ వైర్లు తగిలి లారీ దగ్ధమైంది. గోని సంచులతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకుని లారీ పూర్తిగా కాలిపోయింది. రోడ్డుపై ఈ ప్రమాదం జరగటంతో రాకపోకలకు కాస్తా అంతరాయం ఏర్పడింది.

తీగలు తగిలి దగ్ధమైన లారీ

ABOUT THE AUTHOR

...view details