రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన హరిత సవాల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్లు నడుం బిగించారు.
కరీంనగర్ కలెక్టర్ గ్రీన్‌ఛాలెంజ్ స్వీకరించిన జగిత్యాల కలెక్టర్ - కరీంనర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను జగిత్యాల జిల్లా పాలనాధికారి శరత్ స్వీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐదు మొక్కలు నాటారు.
కరీంనర్ కలెక్టర్ గ్రీన్‌ఛాలెంజ్ స్వీకరించిన జగిత్యాల కలెక్టర్
ఇందులో భాగంగానే... కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మొక్కలు నాటి... జగిత్యాల జిల్లా పాలనాధికారి శరత్‌కు హరిత సవాల్ విసిరారు.
సర్ఫరాజ్ ఛాలెంజ్ స్వీకరించిన కలెక్టర్ శరత్.. తన క్యాంపు కార్యాలయంలో ఐదు మొక్కలు నాటారు. మరో పది మందికి హరిత సవాల్ విసిరారు. చుక్క.. చుక్క కలిస్తేనే నదులు, చెరువులుగా మారతాయని... ఒక్కో మొక్క నాటితేనే పర్యావరణం కాపాడిన వారిమవుతామని కలెక్టర్ పిలుపునిచ్చారు.
- ఇదీ చూడండి : ఎంత భక్తి... 12 గంటల్లోనే గుడి కట్టేశారు...
Last Updated : Dec 3, 2019, 7:43 PM IST