రాజ్యాంగం కల్పించిన హక్కుల మేళవింపే మానవ హక్కుల కమిషన్ అని రాష్ట్ర హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీరుసాని గ్రామంలో మానవ హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'అధికారులు పట్టించుకోకుంటే.. హెచ్ఆర్సీకి రండి'
అధికారులు పట్టించుకోకుంటే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాలని ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూచించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీరుసాని గ్రామంలో మానవ హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'అధికారులు పట్టించుకోకుంటే.. హెచ్ఆర్సీకి రండి'
ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అధికారులు పట్టించుకోకుంటే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాలని సూచించారు.
ఇవీచూడండి:స్పందించిన మానవత్వం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ