జగిత్యాల జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. జగిత్యాల మండలం మొరపల్లి, చలిగల్, తాటిపల్లి గ్రామాలతో పాటు... మేడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు రాలి పోయాయి.
జగిత్యాలలో వడగళ్ల వాన - జగిత్యాల
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ వడగాళ్లతో కూడిన వానలు పడుతున్నాయి.
వడగళ్ల వాన