గురుపౌర్ణమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ మురళీకృష్ణ ఆలయంలో పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధతలో నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారుజాము నుంచే విశేష పూజలు చేశారు. అభిషేకాలు చేసి వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం విష్ణు సహ్రసనామస్తోత్రం స్తుతించారు. చుట్టు పక్కల గ్రామాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తి శ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు - vedukalu
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ మురళీకృష్ణ ఆలయంలో స్వామిని అందంగా అలంకరించి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భక్తి శ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు