మెట్పల్లిలో బుడి బుడి నడకల కృష్ణయ్యలు - పిల్లనగ్రోవి
రోజు సాధారణంగా వచ్చే చిన్నారి విద్యార్థులు నేడు రాధాకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిపారు.
మెట్పల్లిలో బుడి బుడి నడకల కృష్ణయ్యలు