హరిద్వార్ నుంచి బయలుదేరిన గాయత్రీ కలశంతో కూడిన రథయాత్ర జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో కొనసాగుతోంది. ఆ కలశంలో ఇరవై నాలుగు వందల క్షేత్రాల నుంచి తెచ్చిన పుణ్య తీర్థాలతో పాటు మట్టి నిక్షిప్తమై ఉందని గాయత్రి పరివార్ ప్రతినిధులు తెలిపారు. గ్రామ గ్రామాన భక్తులు కలశానికి మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జనవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు. మహాయజ్ఞాన్ని నిర్వహించనున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జగిత్యాల జిల్లాలో వైభవంగా గాయత్రి కలశం రథయాత్ర - గాయత్రి కలశం
గాయత్రీ కలశంతో కూడిన రథయాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. గ్రామ గ్రామాన భక్తులు కలశానికి మంగళ హారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ంగళహారతులతో స్వాగతం ్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లాలో గాయత్రి కలశంతో కూడిన రథయాత్ర